Moviesచనిపోయిన సౌందర్య పై ఇలాంటి చెత్త రూమరా..? కడుపుకి అన్నమే తింటున్నారా...

చనిపోయిన సౌందర్య పై ఇలాంటి చెత్త రూమరా..? కడుపుకి అన్నమే తింటున్నారా రా..?

సౌందర్య.. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న అందరిలోకి ప్రత్యేకంగా క్రేజీ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ . చక్కటి అందం.. అంతకుమించిన మంచి మనసు ..అందరిని గౌరవించే తత్వం .. అదే సౌందర్య అంటే జనాలు ఇష్టపడేలా చేసింది . సౌందర్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా ఉంటారా..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి . ఆమె అందం ఆమె కట్టు ఆమె బొట్టు .. ఆమె వినయం .. ఆమెపై స్పెషల్ గౌరవం పెరిగేలా చేస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సౌందర్య అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది . మనకు తెలిసిందే సౌందర్య ఓ యాక్సిడెంట్లో.. మరణించింది . మరణించే సమయానికి ఆమె ప్రెగ్నెంట్ కూడా అయి ఉండడం అందరికీ బాధాకరమైన విషయం . సౌందర్య అప్పట్లోనే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునేది. అంతేకాదు చాలా ఆస్తులను కూడా దాచి పెట్టిందట.

ఒక్క రూపాయి దుబారా చేయని సౌందర్య చాలా చోట్ల ఇల్లులు ఆస్తులు అన్ని కూడా పెట్టేసిందట. అయితే సౌందర్య చనిపోయే మూడు నెలల ముందే ఆమె ఓ రహస్య వీలునామా రాసిందని .. ఆ రహస్య వీలునామాలో తన ఆస్తి మొత్తం తన తల్లిదండ్రులకి తన భర్తకి చెందాలి అంటూ ఫైనల్ డొక్లరేషన్ ఇచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే దీనిపై సౌందర్య తల్లి మండిపడ్డారు .

సౌందర్య ఎందుకు రహస్య వీలునామా రాస్తుంది..? 31 ఏళ్ల వయసులో ఎవరైనా చనిపోతారు అని అనుకుంటారా..? ఎందుకు సౌందర్య పై ఇలాంటి నిందలు వేస్తున్నారు..? అంటూ ఫైర్ అయింది . సౌందర్య ఫ్యాన్స్ కూడా ట్రోలర్స్ పై మండిపడుతున్నారు. చనిపోయిన సౌందర్య పై ఇలాంటి చెత్త రూమర్ క్రియేట్ చేయడానికి సిగ్గుండాలి ..బుద్ధి లేదా..? కడుపుకి అన్నం కదా తింటున్నారు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news