Moviesనాగార్జున చేత అమల ఆ పాడు అలవాటును ఎలా మాన్పించిందో తెలుసా?...

నాగార్జున చేత అమల ఆ పాడు అలవాటును ఎలా మాన్పించిందో తెలుసా? రియల్లీ గ్రేట్..!

ఎవరికైనా సరే కొన్ని కొన్ని అలవాట్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి చెడు స్నేహాల ద్వారా ..కొంతమందికి డిప్రెషన్స్ ద్వారా.. కొంతమందికి పరిస్థితులు అనుకూలించని ద్వారా.. రీజన్ ఏదైనా కావచ్చు కొన్ని కొన్ని పాడు అలవాట్లు మన హెల్త్ కి మంచిది కాదు ..ఆరోగ్యాని కే కాదు భవిష్యత్తులో ముందుకు వెళ్లాలన్న టాప్ పొజిషన్ కి చేరుకోవాలన్న కొన్ని కొన్ని అలవాట్లు లేకపోవడమే చాలా చాలా మంచిది అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు .

చాలామంది మగవాళ్లకు మందు తాగే అలవాటు ఉంటుంది . కొంతమంది సరదాగా అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు . మరి కొంతమంది రెగ్యులర్గా నీళ్లు లా గుటగుటా తాగేస్తూ ఉంటారు . అయితే మందు పిచ్చి ఉన్న హీరోలు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. నిజానికి అక్కినేని నాగార్జున కూడా ఓ పెద్ద డ్రింకర్ అంట. నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో విపరీతంగా మందు తాగేసేవాడట . మరి ముఖ్యంగా లక్ష్మీకి డివర్స్ ఇచ్చిన తర్వాత అమలను పెళ్లి చేసుకున్న తర్వాత జనాలు మాట్లాడే మాటలకి ఆయన బాగా డిప్రెషన్ కి గురైపోయారట .

మందు తాగడం బాగా అలవాటు చేసుకున్నారట. అయితే నాగార్జున అంటే ప్రేమగల అమల ఆయన చేత నెమ్మది నెమ్మదిగా మందు అలవాటును మాన్పించేసిందిట . ఇప్పటికీ నాగార్జున మందు తాగుతాడు. కానీ అడపాదడపా అప్పుడప్పుడు అంతే .. ఒకప్పటిలా బాటిల్ బాటిల్ లేపేసే అంత వ్యసనం అయితే అమలా పూర్తిగా తగ్గించేసిందట . ఒక భార్య తలుచుకుంటే ఏమైనా చేయగలదు అంటూ ప్రూవ్ చేసింది హీరోయిన్ అమల అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆమె చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆ విషయంలో బాగా పొగిడేసారట..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news