Moviesరామ్ చరణ్ కంటే సురేఖకు ఆ మెగా హీరో అంటేనే ఇష్టమా..?...

రామ్ చరణ్ కంటే సురేఖకు ఆ మెగా హీరో అంటేనే ఇష్టమా..? అందుకే అలా చేస్తుందా..? గ్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవికి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ భార్య సురేఖ కూడా అందరి చేత మంచి వ్యక్తి అంటూ పిలిపించుకుంటుంది. చాలామంది సురేఖ గురించి పాజిటివ్ గానే మాట్లాడుతూ ఉంటారు .

ఎవరో ఒకరో ఇద్దరో తప్పిస్తే 98% మంది సురేఖ గురించి పాజిటివ్ గానే చెబుతూ ఉంటారు . అయితే ఎవరికైనా సరే ఏ తల్లి కైనా సరే తన కొడుకే టాప్ హీరో అవ్వాలి అని టాప్ పొజిషన్ లో ఉండాలి అని కోరుకుంటారు . కానీ సురేఖ మాత్రం చాలా చాలా డిఫరెంట్ . టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సురేఖ ఎంకరేజ్ చేస్తుంది . అందుకే తన కొడుకు రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ సినిమాలే ఎక్కువుగా చూస్తుందట.

కధల ఎంపికల విషయంలో హీరో వరుణ్ తేజ్ 100 రెట్లు బెటర్ అని ..ఆయనకే సపోర్ట్ చేస్తుందట . రామ్ చరణ్ సినిమాలు చూడడమైన మిస్ చేస్తుందేమో కానీ వరుణ్ తేజ్ సినిమాలను మాత్రం ప్రతిదీ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తుందట. రామ్ చరణ్ సినిమాలు చాలా చాలా కామన్ గా ఉంటాయి అని ..వరుణ్ తేజ్ చూస్ చేసుకునే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి అని వరుణ్ బాబు యాక్టింగ్ చాలా వెరైటీగా కూడా ఉంటుంది అని సురేఖ కుటుంబ సభ్యుల వద్ద చెప్పుకొస్తుందట . చాలా విషయాలలో చరణ్ కంటే వరుణ్ తేజ్ ని సపోర్ట్ చేసుకొస్తుందట సురేఖ. సురేఖ నిజాయితీ తత్వానికి ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news