ఎస్ ప్రెసెంట్ ఈ వార్త ఇండస్ట్రీలో వెరీ వైరల్ గా మారింది. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్యకు స్టార్ హీరోయిన్ వార్నింగ్ ఇచ్చిందా ..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది. అంతేకాదు ఈ విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య .
అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు దూరం దూరంగా ఉండడం ప్రారంభించారు. అయితే నాగచైతన్య సమంతల ప్రేమాయణం వాళ్ళ ఇంట్లో చెప్పడానికి నానా తిప్పలు పడ్డారట. సమంత భయం లేకుండా తన తల్లిదండ్రులకు హీరో నాగచైతన్యను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పిందట . కానీ నాగచైతన్య మాత్రం సమంతతో ప్రేమాయణాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడ్డాడట . చాలా టైం తీసుకున్నాడట. ఇదే క్రమంలో సమంత స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట .
మన ప్రేమాయణం విషయం నువ్వు ఇంట్లో చెప్పకపోతే రాఖీ కడతాను అంటూ బెదిరించిందట . అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . వాళ్లు విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ వార్త ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . హీరోయిన్ సమంత తన చేతికి వచ్చిన సినిమాలలో మంచి ఆఫర్స్ చూస్ చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది..!!