Moviesఅఖిల్ పై గుర్రుగా ఉన్న నాగార్జున.. అంత గబ్బు పని ఏం...

అఖిల్ పై గుర్రుగా ఉన్న నాగార్జున.. అంత గబ్బు పని ఏం చేశాడంటే..? అమల కూడా జన్మలో క్షమించదు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కొడుకు అంటే పంచప్రాణాలు పెట్టుకొని ఉండే నాగార్జున.. అక్కినేని అఖిల్ పై గుర్రుగా ఉన్నాడా ..? కోపంతో ఊగిపోతున్నాడా..? అన్న ప్రశ్న ఎదురైతే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం అఖిల్ తీసుకున్న పరమ చెత్త నిర్ణయమే అంటూ తెలుస్తుంది . అఖిల్ కెరియర్ లో సెటిల్ అవ్వడానికి అమలా – నాగార్జున ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం .

అయితే ఈ హీరో మాత్రం నిమ్మకు నీరు ఎత్తిన్నట్లు తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాగార్జున ఏదో కాళ్ళ వేళ్ళ పడి తన పలుకుబడితో ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ చేయిస్తే ..అక్కినేని అఖిల్ ఆ సినిమాను చేయను అంటూ చేతులెత్తేసాడట . సినిమా తనకు కంటెంట్ నచ్చలేదు అని ఆ టైప్ ఆఫ్ కంటెంట్ సినిమాలో నేను చేయను అంటూ హ్యాండ్ ఇచ్చాడట.

ఎప్పుడు అక్కినేని అఖిల్ ను ఒక్క మాట కూడా అనని అమలా సైతం అక్కినేని అఖిల్ పై కోపంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అక్కినేని అఖిల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులకు సైతం కొత్త టెన్షన్స్ పుట్టిస్తుంది . కచ్చితంగా నాగచైతన్య తండేల్ సినిమాతో హిట్టు కొడతాడు. అది కన్ఫామ్ అక్కినేని అఖిల్ కనీసం ఒక్క సినిమా అయిన హిట్ కొట్టకపోతే ఎలా అంటున్నారు ..అఖిల్ తీసుకున్న నిర్ణయం పై అక్కినేని అభిమానులు సైతం గుర్రుగా ఉండడం గమనార్హం.

చూద్దాం ..మరి అక్కినేని అఖిల్ తల్లిదండ్రుల మాట విని ఆ సినిమాకు ఓకే చేస్తాడు ..తన సొంత నిర్ణయంతో సినిమాను క్యాన్సిల్ చేసుకుని బొక్క బోర్లా పడి ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోగా అలాగే కంటిన్యూ అవుతాడు ఏమో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news