సమంత .. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్న పేరు . ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న ఓ హీరోయిన్ .. మయోసైటిస్ వ్యాధి తర్వాత సమంత ఫేట్ మొత్తం మారిపోయింది . ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అంటూ భయం భయంగా ఉంది . మరీ ముఖ్యంగా కొన్నిసార్లు ఇండస్ట్రీకి దూరం కాబోతుంది అని మరికొన్నిసార్లు అసలు ఆమె ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్లిపోబోతుంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ అలాంటిది ఏదీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది . సమంత సెకండ్ ఇన్నింగ్స్ లోను మంచి మంచి అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తుంది. త్వరలోనే బాలీవుడ్ లో బిగ్ బడా ప్రాజెక్టుతో మనం ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే సమంతకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది .
సమంత ముందు నుంచి కూడా అన్నం లేకపోయినా బ్రతుకుతుందేమో కానీ ఇది లేకపోతే అస్సలు బ్రతకలేదట . అది మరేంటో కాదు వ్యాయామాలు. ఫిట్నెస్ విషయంలో యమ కాన్సన్ట్రేషన్ చేస్తే సమంత ఆమె రోజుకి 14 గంటలకు పైగానే వర్క అవుట్స్ చేస్తుందట. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత విడాకులు తర్వాత ఆమె లైఫ్ లో ఎన్ని మార్పులు వచ్చినా సరే ఈ విషయంలో మాత్రం అస్సలు మారడం లేదట . కచ్చితంగా ఎంత బాధలో ఉన్న ఆమె వర్క అవుట్స్ చేయాల్సిందేనట . దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది..!!