శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . అమ్మడు.. పేరుకి కన్నడ బ్యూటీనే కానీ అక్కడకన్నా ఇక్కడే బాగా పాపులారిటీ సంపాదించుకుంది . తెలుగు ఇండస్ట్రీలో శ్రీ లీలాకి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు కోట్లల్లోనే . ఆమె పేరుని పచ్చపొట్టు పొడిపించుకునే ఫాన్స్ కూడా ఉన్నారు అంటే ఆమె క్రేజ్ ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు . శ్రీ లీల ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా ఉంది .
ఇవన్నీ కూడా అప్పుడు కమిట్ అయినవి కొత్తగా అమ్మడి ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . రీసెంట్ గా శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . శ్రీ లీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అబ్బాయిల మైండ్ సెట్ గురించి ఓపెన్ అప్పయింది . “మగాళ్లు అందంగా లేకపోయినా పర్లేదు కానీ హెల్పింగ్ నేచర్ ఉండాలి అని.. మరీ ముఖ్యంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని అబ్బాయిలు తనకి ఇష్టం లేదు అని ..
తనకి కాబోయే భర్తలో కూడా ఆ క్వాలిటీ కచ్చితంగా ఉండాలి అని.. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అబ్బాయిలకు మరీ మరీ ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది . దీంతో అబ్బాయిలు నాటి కామెంట్స్ చేయడం ప్రారంభించారు . ఎంత మాట అనేసావు బేబీ .. అసలు అబ్బాయిలకి హెల్పింగ్ నేచర్ ఉండదని.. సెన్సాఫ్ హ్యూమర్ లేదు అని ఎలా అనుకుంటావ్ అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!