Moviesఛీ..ఛీ..సిగ్గు లేకుండా తమ్ముడు తో రొమాన్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. డబ్బు...

ఛీ..ఛీ..సిగ్గు లేకుండా తమ్ముడు తో రొమాన్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. డబ్బు కోసం ఇంత కక్కుర్తా..?

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం . మరీ ముఖ్యంగా బ్రదర్ – సిస్టర్ రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేయడం చాలా చాలా టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతి సినిమాలోనూ మనకి వాళ్ళతో అదే కోఆర్డినేషన్ .. అదే రిలేషన్ మెయింటైన్ చేస్తారు అన్న నమ్మకాలు లేవు. ఈరోజు జాన్ జిగిడి దోస్త్ అయిన వ్యక్తి రేపు బద్ధ శత్రువుగా మారిపోవచ్చు.

అలాంటి పరిస్థితులు ఎన్నో మనం ఇండస్ట్రీలో చూసాం . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే తనకి తమ్ముడు వరుస అయ్యే హీరోతో రొమాన్స్ చేయబోతుంది అన్న వార్త ఇప్పుడు ట్టింట వైరల్ గా మారింది . పూజ హెగ్డే బుట్ట బొమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అమ్మడు క్రేజ్ ముందు మిగతా హీరోలు కూడా దిగదుడుపే .

అమ్మడు ప్యాంట్ లేకుండా టాప్ వేస్తే కింగ్ లాంటి కుర్రాడు అయినా సరే కిక్కురమంటూ అన్ని మూసుకొని వెనక రావాల్సిందే . అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు చేతిలో అవకాశాలు లేక అల్లాడిపోతుంది . హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లో తనకు తమ్ముడు వరస అయ్యే హీరోతో రొమాన్స్ చేయబోతుంది అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కేవలం రెమ్యూనరేషన్ కోసం కక్కుర్తి పడి పూజా హెగ్డే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని జనాలు మండిపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు పూజ హెగ్డే స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news