రకుల్ ప్రీత్ సింగ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా రాజ్యమేలేసింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. కేవలం కొద్దిగా గంటల్లోనే పెళ్లి చేసుకోబోతుంది. వీళ్ళ పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయి . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ గత తాలూకా అఫైర్స్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకుతో పెళ్లి పీటలు ఎక్కాల్సింది కానీ లాస్ట్ మూమెంట్లు ఓ విషయం బయటపడడం కారణంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందట .
ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఆ స్టార్ హీరో కొడుకు మరెవరో కాదు నాగచైతన్య. నిజానికి నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ జంట చాలా చూడముచ్చటగా ఉంది అంటూ జనాలు కూడా కామెంట్స్ చేశారు . “రారండోయ్ వేడుక చేద్దాం” సినిమా షూటింగ్ నుంచి లీకైన పిక్స్ అభిమానులకు బాగా నచ్చేసాయి . వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు నాగార్జున కూడా రకుల్ ప్రీత్ సింగ్ తమ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నారట . కానీ అదే మూమెంట్లో సమంతతో లవ్ లో ఉన్నాను అంటూ నాగార్జునకు నాగచైతన్య చెప్పడంతో నాగార్జున ఆశలను వదిలేసుకున్నాడట .
అంతకుముందే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడట నాగార్జున. రకుల్ – నాగచైతన్య జాతకాలను కూడా పంతులకు చూపించారట . అంతా బాగుంది అని చెప్పడంతో ముహూర్తం కూడా అనుకున్నారట. కానీ నాగచైతన్యసమంతని ప్రేమించడంతో ఆయన ఈ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చారట. ఒకవేళ అన్ని కలిసి వచ్చి ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ అక్కినేని ఇంటి కోడలుగా ఉండుండేది. జస్ట్ టైం బ్యాడ్ ఇప్పుడు రాహుల్ జాకీ భార్యగా మారిపోబోతుంది..!!