Moviesశ్రీ లీల ఇంటికి వెళ్లి అలా అడిగిన తెలుగు డైరెక్టర్.. గూబ...

శ్రీ లీల ఇంటికి వెళ్లి అలా అడిగిన తెలుగు డైరెక్టర్.. గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన తల్లి..!!

ఈ మధ్యకాలంలో శ్రీ లీల క్రేజ్ పడిపోయిన విషయం తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో శ్రీ లీలా కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ గా మారింది. శ్రీ లీల ప్రెసెంట్ పలు సినిమాలలో బిజీగా ఉంది . అంతేకాదు చదువుపరంగా కూడా ముందుకు దూసుకెళ్తుంది .

అయితే ఈ మధ్యకాలంలో శ్రీ లీల హిట్ కొట్టకపోవడంతో శ్రీ లీల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే భ్రమలో ఒక తెలుగు డైరెక్టర్ ఒక బోల్డ్ సినిమాను తనతో చేయించడానికి అలాంటి కథను తీసుకెళ్లి ఆమెకు వినిపించాడట. మొదట బోల్డ్ కధ అని చెప్పకుండా ఇంటర్వెల్ తర్వాత నుంచి బోల్డ్ గా సీన్స్ వివరించారట. దీంతో ఫైర్ అయిపోయిన తల్లి ఒక్కసారిగా ఆ తెలుగు డైరెక్టర్ కు ఇచ్చి పడేసిందట.

“తెలుగు ఇండస్ట్రీ పై చాలా నమ్మకం ఉంది ..మంచి మంచి సినిమాలు చాలా వస్తున్నాయి .. ఇలాంటి చెత్త కథలతో తెలుగు ఇండస్ట్రీ పై పరువు పోగొట్టుకునేలా చేయొద్దు .. ఇలాంటి చెత్త సినిమాలు తీయడానికి చాలామంది హీరోయిన్స్ ఉంటారు .. వెళ్లి వాళ్ళని అప్రోచ్ అవ్వండి “అంటూ మర్యాదపూర్వకంగానే ఆన్సర్ ఇచ్చిందట శ్రీ లీల అమ్మగారు . ప్రజెంట్ ఇదే న్యూస్ తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. శ్రీ లీల చేత బోల్డ్ సినిమా చేయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆ డైరెక్టర్ ఎవరా..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news