Moviesబిగ్ బ్రేకింగ్: అప్పుడు సమంత..ఇప్పుడు ప్రభాస్.. ఫ్యాన్స్ కి వెరీ వెరీ...

బిగ్ బ్రేకింగ్: అప్పుడు సమంత..ఇప్పుడు ప్రభాస్.. ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తన అభిమానుల నెత్తిన పెద్ద పిడుగు లాంటి బ్లాస్ట్ చేశాడా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్ గా ఆయన నటించిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అభిమానులను బాగా ఆకట్టుకునింది .

ఆల్మోస్ట్ బాహుబలి తర్వాత ఫస్ట్ టైం అలాంటి క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ . దీంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . అయితే త్వరలోనే కల్కి – రాజా సాబ్ సినిమాలకు కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ అభిమానులకి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ సుదీర్ఘంగా 6 నెలల పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పబోతున్నారట.

ఆయన మోకాలికి అయిన గాయం కారణంగా సర్జరీ చేయించుకోబోతున్నారట. ఫారిన్ కంట్రీస్ లో స్పెషల్ సర్జరీ సజెస్ట్ చేశారట డాక్టర్స్ . ఈ క్రమంలోనే హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ప్రభాస్ 6 నెలలపాటు సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారట. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో సమంతా లాగే ప్రభాస్ కూడా అభిమానులను హర్ట్ చేసే నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు జనాలు . మరికొందరు హెల్త్ ఇంపార్టెంట్ అని ప్రభాస్ ఎక్కడ ఉన్నా రాజునే అంటూ పొగిడేస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా కోల్కొని బయటకు రావాలి అని దేవుని ప్రార్థిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news