ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ప్రెసెంట్ ఐరన్ లెగ్ అంటూ టైప్ చేయించుకుంది . అయినా సరే హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. రీసెంట్గా హీరోయిన్ శ్రీ లీల ఒక బడా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది అన్న ప్రచారం ఊపందుకుంది.
హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాత్ భగత్ సింగ్ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమా షూట్ రోజు రోజుకి లేట్ అవుతూ ఉండడం ..పైగా ఆ కాల్ షీట్స్ బుక్ చేసుకున్న టయానికి వేరే సినిమా కాల్ షీట్స్ కూడా అవసరం అవడంతో ఈ కాల్ షీట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసిందట . దీంతో హరిష్ శంకర్ శ్రీ లీలాపై ఫైర్ అయ్యారట .
దీంతో కోప్పడిన శ్రీ లీలా సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేసిందట . అడ్వాన్స్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అసలే ఫ్లాప్స్ పడుతున్న హీరోయిన్ శ్రీ లీల సినిమా నుంచి తప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు . ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఆమెకు భారీ బొక్క తప్పదు అంటున్నారు జనాలు..!!