Moviesఎన్టీఆర్ - ప్రభాస్ ల మధ్య ఉండే కామన్ క్వాలిటీ ఏంటో...

ఎన్టీఆర్ – ప్రభాస్ ల మధ్య ఉండే కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా… అందుకే వీళ్లు తోపు హీరోలయ్యారు..!!

చాలామందిలో కొన్ని కొన్ని క్వాలిటీ సిమిలర్ గా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అయితే కామన్ పీపుల్స్ కి అలా మ్యాచ్ అయితే పెద్ద విషయం కాదు . స్టార్ సెలబ్రిటీస్ .. పాన్ ఇండియా హీరోలు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు ఒక్క క్వాలిటీ కలిసిన సరే అది జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది . ఫ్యాన్స్ బీభత్సంగా ట్రెండ్ చేస్తూ ఉంటారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ – ప్రభాస్ ల మధ్య ఓ కామన్ క్వాలిటీ ఉంది . మిగతా ఏ హీరోలకు లేని క్వాలిటీ ఇదే కావడం గమనార్హం . ఇద్దరు కూడా ఫుడ్ పిచ్చోళ్లే. ఫుడ్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ అవ్వరు .నచ్చిన ఫుడ్ కడుపునిండా తినేస్తారు . మిగతా హీరోలు .. హీరోయిన్ లాగా డైటింగ్ అంటూ ఎక్కువగా చేస్తుంటే …

ఎన్టీఆర్ – ప్రభాస్ లు మాత్రం డైటింగ్ టైం లో డైటింగ్.. ఫుడ్ తినే టైంలో ఫుడ్ అంటూ రెండిటికీ సమాంతరమైన న్యాయం చేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా బిర్యానీ చూస్తే ఇద్దరు అస్సలు వదల్లేరట. ప్లేట్ నిండా పెట్టుకొని కుమ్మి పడేస్తారట. ఈ విషయాన్ని స్వయాన వాళ్లే చెప్పుకు రావడం గమనార్హం. ఈ విషయం ఇప్పుడు అభిమానులు ట్రెండ్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news