Moviesజాన్వీక‌పూర్ బికిని అందాల విందు చూస్తే రెండు రోజులు నిద్రేప‌ట్ట‌దు... (...

జాన్వీక‌పూర్ బికిని అందాల విందు చూస్తే రెండు రోజులు నిద్రేప‌ట్ట‌దు… ( ఫోటోలు)

జాన్వీక‌పూర్ బాలీవుడ్ లో భ‌యంక‌ర‌మైన సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చి హీరోయిన్ అయ్యింది. జాన్వీ 2018లో ధ‌డ‌క్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో ఆశ‌ల‌తో ఆమె బాలీవుడ్ తెర‌పై హీరోయిన్ గా ప‌రిచ‌యం అయినా ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. పైగా త‌ల్లి దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి రేంజ్‌లో జాన్వీ న‌ట‌న‌ను ప్రేక్ష‌కులు ఊహించుకున్నారు.

ఆ అంచ‌నాల‌లో క‌నీసం స‌గం కూడా జాన్వీ ఇప్ప‌టి వ‌ర‌కు అందుకోలేక‌పోయింది. అయితే మిలీ సినిమాతో ఆమె చ‌క్క‌టి విజ‌యం అందుకుంది. ఇక సినిమా షూటింగ్‌ల టైంలో ఎప్పుడు గ్యాప్ దొరికినా ఆమె విదేశీ వెకేష‌న్ల‌కు వెళుతూ ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం జాన్వీ మాల్దీవులు వెకేష‌న్‌కు వెళ్లి అక్క‌డ బీచ్‌ల్లో బికినీ వేసుకుని మ‌రీ కుర్ర‌కారును రెచ్చ‌గొట్టేలా పోజులు ఇచ్చింది. బికినీలో ఆమె అందాల‌ను చూస్తుంటే కుర్రాళ్ల‌కు రెండు, మూడు రోజులు నిద్ర‌ప‌ట్టేలా లేదు.

అందాల ఆర‌బోత‌లో జాన్వీ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌దు. బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా జాన్వీ ఆ రేంజ్‌లో సక్సెస్ కావడంలేదు. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేసినా ఆమె రేంజి హిట్ అందుకోలేదు. ఇక తెలుగులో ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ఆమె ఎన్టీఆర్ దేవ‌ర సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే యేడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news