Movies"కేవలం నాలుగు రోజులే..ఆ శుభ గడియలు వచ్చేశాయ్".. శ్రీముఖి...

“కేవలం నాలుగు రోజులే..ఆ శుభ గడియలు వచ్చేశాయ్”.. శ్రీముఖి ఫ్యాన్స్ కి వెరీ బిగ్ గుడ్ న్యూస్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బుల్లితెరపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వెండి తెర పై చాలామంది స్టార్ సెలబ్రెటీస్ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఎంగేజ్ లోనే లైఫ్లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే బుల్లితెర రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి మాత్రం పెళ్లి పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా అభిమానులను నిరాశ పరుస్తుంది .

పెళ్లి వయసు దాటిపోతుంది .. అయినా సరే షోస్ ఈవెంట్స్ అంటూ తిరుగుతుందే తప్పిస్తే ఎక్కడ పెళ్లి విషయం చెప్పడం లేదు అంటూ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు . అలాంటి వాళ్ళకి 2024 లో గుడ్ న్యూస్ చెప్పబోతుంది రాములమ్మ అన్న వార్త వైరల్ అవుతుంది. ఎస్ శ్రీముఖి 2024లో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందట. అది కూడా ఆమె ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ ని అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

న్యూ ఇయర్ సందర్భంగా ఆమె ఇదే విషయాన్ని కూడా రివీల్ చేయబోతుందట . తనకు ఎంతో స్టార్ డమ్ ఇచ్చిన జనాలకు అద్దిరిపోయే న్యూస్ చెప్పబోతోంది న్యూ ఇయర్ రోజు శ్రీముఖి అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఎప్పటిలాగే ఇది కేవలం ప్రచారమేనా..? లేక నిజంగానే శ్రీముఖి తన పెళ్లి వార్త చెప్పబోతుందా ..? అన్నది తెలియాలి అంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news