సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ..అందాలను ఆరబోయడం కంపల్సరీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతమంది హీరోయిన్స్ మొదట బెట్టు చేస్తూ ఉంటారు . మేం పద్ధతిగా నటిస్తాం.. పద్ధతికి కేర్ ఆఫ్ అడ్రస్ నా పేరే అంటూ చెప్పుకుంటూ ఉంటారు . అయితే ఫైనల్లీ సినిమా అవకాశాలు చేతిలోకి రానప్పుడు వాళ్లు కూడా హద్దులు మీరుపోతూ ఉంటారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కృతి శెట్టి .
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి ఆ తర్వాత నటించిన సినిమాలు ఆమె కెరియర్ కు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. ప్రజెంట్ కోలీవుడ్ లో బిజీబిజీగా ముందుకెళ్తున్న కృతి శెట్టి ..తెలుగులో అవకాశాలు సంపాదించుకోవడానికి హద్దులు చెరిపేస్తుంది . ఒకసారి చిన్న మిడ్డీ వేసుకొని ఫోటో షూట్ చేస్తూ ..మరొకసారి చీర కొంగును జారుస్తూ ..మరొకసారి ఏకంగా నాభి అందాలను ఎక్స్పోజ్ చేస్తూ.. విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తుంది .
అయితే రీ సెంట్గా చేసిన ఫోటోషూట్ మాత్రం వాటి అన్నిటిలోకి ప్రత్యేకం. ఒంటి మీద బట్టలు ఉన్నా సరే పార్ట్స్ కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా పర్ఫెక్ట్ బాడీ షేపులను తెలిసేలా మోడరన్ వేర్ లో మెరిసింది . ఈ డ్రెస్ లో కృతి శెట్టి అందాలు చూసిన జనాలు ఆమె బాడీ కొలతలను ట్రెండ్ చేస్తున్నారు. 36 – 24 -36 అంటూ పచ్చిగా బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!