Newsన‌ల్ల‌గా ఉంద‌ని వ‌దిలేయొద్దు.. డింపుల్‌లో ఆ పార్టు సూప‌ర్‌.. అదే మాకు...

న‌ల్ల‌గా ఉంద‌ని వ‌దిలేయొద్దు.. డింపుల్‌లో ఆ పార్టు సూప‌ర్‌.. అదే మాకు కావాలంటున్నారా..!

హీరోయిన్స్ కొందరు మంచి కలర్ కాకపోయినా బాడీ షేమింగ్ బాడీలో కొన్ని పార్ట్స్ సెక్సీగా ఉంటే సినిమా ఇండస్ట్రీ లో బాగా నెట్టుకొస్తారు. దీనికి ఉదాహరణ సీనియర్ నటి రోజా. ఆమె చామన చాయ. ఆ కారణంగానే మొదట్లో ఎవరూ రోజాకి హీరోయిన్స్ ఛాన్సులు ఇవ్వలేదు. దాంతో మసాలా మూవీ చేయాల్సి వచ్చింది. ఇందులో రోజా టాప్ లెస్ ఫోజులు చూసి అందరూ టెంప్ట్ అయ్యారు.

ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు అందుకొని ఎలా స్టార్ డం సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు కూడా ఇదే వరుస. ఆమె తెలుగులో నటించిన టక్కరి దొంగ సినిమా చూసి ఇదేంట్రా బాబు హీరోయిన్ ఇంత నల్లగా ఉంది అంటీ కామెంట్స్ చేశారు. కానీ, ఛాలెంజింగ్‌గా తీసుకొని అందాల ఆరబోసే గ్లామర్ రోల్స్ చేసి బాలీవుడ్‌లో బిపాసా స్టార్ హీరోయిన్‌గా మారింది.

అదే కోవలో ఇప్పుడు మరో హాట్ బాంబ్ గురించి మాట్లాడుకుంటున్నారు. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేశ్ సినిమాలో సూపర్ హిట్టు నీ హైటు పాటలో తన భారీ ఎద అందాలను చూపించి మతిపోగొట్టిన డింపుల్ హయాతి అలాగే, ఐటెంస్ సాంగ్స్ చేసి ఉంటే బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీలా సౌత్ లో డింపుల్ క్రేజ్ తెచ్చుకునేది. కానీ, ఈ బ్యూటీకి హీరోయిన్‌గా ఏలాలని పట్టుదల ఉంది.

ఆ రకంగా ప్రయత్నాలు చేసి కొంతవరకూ సక్సెస్ అయింది. ఖిలాడి సినిమాతో పాటు తమిళంలో విశాల్ హీరోగా మరో సినిమా చేసింది. మొన్నామధ్య గోపీచంద్ సరసన ఒక సినిమా చేసింది. మంచి పర్ఫార్మర్ అయినా కూడా సక్సెస్ దక్కడం లేదు. అదే అందాలు ఆరబోస్తూ స్టార్ హీరోల సినిమాలలో ఐటెం సాంగ్స్ చేస్తే కుర్రాళ్ళకి ఊపిరాడదు. డింపుల్ బొడ్డు, ఎద అందాలతో నరికి అవతల పడేస్తుంది. అందుకే, ఈ బ్యూటీకీ హీరోయిన్ గా కాకుండా ఐటెం సాంగ్స్ లో అయినా చూపించవచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news