Moviesవావ్: అనసూయ బ్లౌజ్ చూశారా..? భలే వెరైటీ గా ఉందే.. గాలి...

వావ్: అనసూయ బ్లౌజ్ చూశారా..? భలే వెరైటీ గా ఉందే.. గాలి బాగా తగలడానికేనా..?

అనసూయ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . న్యూస్ రీడర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా ఆ తర్వాత సినిమాలో పలు కీలక పాత్రలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కీలకంగా మారిపోయింది అనసూయ .

అనసూయ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వింటూ వచ్చామో మనకు తెలిసిందే . అయితే వాటిని తిప్పికొడుతూనే వచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ . రీసెంట్గా అనసూయ షాపింగ్ మాల్ వాణిజ్య కార్యక్రమం కోసం రాయచోటి వెళ్లారు. అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా ఉంటుంది అనసూయ రాకతో రాయచోటిలో ఫుల్ సందడి వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలోనే షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో అనసూయ కట్టుకున్న చీర ఆమె వేసుకున్న బ్లౌజ్ చాలా చాలా ఆకర్షణీయంగా కనిపించింది . చీర చాలా ట్రెడిషనల్ గా ఉంటే బ్లౌజ్ మాత్రం మంచి మోడరన్ డిజైనర్ డిజైన్ చేసినట్లు ఉంది . పక్కాగా చెప్పాలి అంటే లోపల వేసుకున్న బ్రా కూడా కనిపించే అంత డీప్ మోడరన్ టైలర్ ఈ బ్లౌజ్ డిజైన్ చేసినట్లున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

అనసూయ ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అవ్వదు ట్రెండ్ ని సెట్ చేస్తుంది అంటూ ఈ బ్లౌజ్ చూసి జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ బ్లౌజ్ అచ్చం బ్రాలా ఉండడంతో జనాలు ముందు వేసుకునే జాకెట్ ను వెనక వేసుకున్నావా ఏంటి ..? అంటూ వ్యంగంగా కౌంటర్స్ ఇస్తున్నారు. మరి కొంతమంది డిజైన్ బాగుందే అంటూ ఫన్నీగా కౌంటర్స్ చేస్తున్నారు. ఇంతకి అనసూయ వేసుకున్న ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపిస్తుంది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news