Newsవిడాకులు తీసుకోబోతున్న బుల్లితెర ఫేమస్ సీరియల్ నటుడు.. ఏం పోయేకాలం రా...

విడాకులు తీసుకోబోతున్న బుల్లితెర ఫేమస్ సీరియల్ నటుడు.. ఏం పోయేకాలం రా మీకు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు చాక్లెట్లు కొన్నంత ఈజీగా విడాకులకు అప్లై చేసేస్తున్నారు . గొడవ వస్తే విడాకులు .. చెప్పిన మాట వినకపోతే విడాకులు ..ఇలా తయారైపోయింది నేటి జనరేషన్ . అయితే రీసెంట్ గా బుల్లితెరపై టాప్ సీరియల్ లో హీరోగా నటిస్తున్న ఓ సీరియల్ నటుడు కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు అభిమానులకి మింగుడు పడడం లేదు .

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో భార్య కూడా సీరియల్స్ లో నటిస్తూ టాప్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు వీళ్ళకి ఓ బిడ్డ కూడా ఉన్నాడు . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పటికే వీళ్లు విడాకులు విడాకులు తీసుకోవడానికి కోర్టులో ఫైల్ కూడా పిటిషన్ చేశారట .

త్వరలోనే దీనిపై ఈ జంట అఫీషియల్ ప్రకటన కూడా చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇన్నాళ్లు వెండి తెరకే పరిమితమైన ఈ విడాకుల వైరస్ ఇప్పుడు బుల్లితెరకు కూడా పాకేసింది అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . శుభ్రంగా కలిసి కాపురం చేసుకోకుండా ఈ విడాకుల గోలెంటి రా బాబు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news