Newsపోలీసుల రైడింగ్ లో అడ్దంగా దొరికిపోయిన సుమ కొడుకు రోషన్.. ఫ్యాన్స్...

పోలీసుల రైడింగ్ లో అడ్దంగా దొరికిపోయిన సుమ కొడుకు రోషన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న సుమ కొడుకు రోషన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే . బబుల్గం అనే సినిమాతో జనాలను పలకరించబోతున్నాడు . అయితే రీసెంట్గా ఈయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుమ కొడుకు రోషన్ కారులో అనుమానస్పదంగా వెళ్లడం పోలీసులు గమనిస్తారు . ఈ క్రమంలోనే పోలీసులు ఆయన కారును వెంబడించి ఆపుతారు . అయితే రోషన్ సమాధానం తల తిక్కలుగా ఇవ్వడంతో పోలీసులకు డౌట్ వస్తుంది . అందుకే రోషన్ వెళుతున్న కారును ఆపు మరి చెక్ చేస్తారు . ఈ క్రమంలోనే వెనక డిక్కీలో నాలుగు సూట్ కేసులు ఉంటాయి .

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ సూట్ కేసులు ఓపెన్ చేసి చూడగా అందులో బబుల్ గమ్స్ ఉంటాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయిపోతారు . ఇప్పటికే మీకు మేటర్ అర్థం అయిపోయింది అనుకుంటాను . ఇది మొత్తం పబ్లిసిటీ స్టంట్ . త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఆయన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కొడుకు రోషన్ ఇలా పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news