Moviesవామ్మో..ఆ హీరో-హీరోయిన్ విడాకులు తీసుకుని ఆరు నెలలు అవుతుందా..? అభిమానుల గుండెలు...

వామ్మో..ఆ హీరో-హీరోయిన్ విడాకులు తీసుకుని ఆరు నెలలు అవుతుందా..? అభిమానుల గుండెలు పగిలిపోయే మ్యాటర్ ఇది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోబోతుందా..? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . ఇది కొత్త కాదు . వీళ్ళు గతంలో కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారాలు జరిగాయి . అయితే వీటికి జంట బ్రేక్ పెట్టింది . మేము విడాకులు తీసుకోవట్లేదు అంటూ అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు అలాంటి వార్తలు వైరల్ అవుతున్నా కానీ అభిషేక్ బచ్చన్ ఏ మాత్రం స్పందించట్లేదు . అంతేకాదు అభిషేక్ ఐశ్వర్య బచ్చన్లు కలిసి ఉండట్లేదు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా ఐశ్వర్య తన 50వ పుట్టినరోజును చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది . సీయోను జిఎస్బి సేవా మండల్ లోని క్యాన్సర్ల పేషంట్ల మధ్య తన బర్త్డ డే ను సెలబ్రేట్ చేసుకుంది.

ఈ వెడుకలో ఐశ్వర్యరాయ్ తల్లి బృందారాయ్ కుమార్తె ఆరాధ్య మాత్రమే ఉన్నారు. ఈ వేడుకలకు అభిషేక్ ఫ్యామిలీ దూరంగా ఉండింది. అభిషేక్ కూడా హ్యాపీ బర్త్డ డే అంటూ విష్ చేశాడు తప్పిస్తే ఎక్కడ డార్లింగ్.. బేబీ అన్న పదాలను యూస్ చేయలేదు . అంతే కాదు ఇటీవల దీపావళి ఫంక్షన్స్ లో కూడా ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో మాత్రమే కనిపించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మిల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో ఐశ్వర్య ప్రింక డ్రెస్సులు అందరి దృష్టిని ఆకర్షించింది . అయితే పక్కన అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడంతో వీళ్ళు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు వీళ్లు ఆల్ రెడీ విడాకులు తీసుకుని ఆరు నెలలు అవుతుంది అని కూడా చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news