Moviesఓరి దుర్మార్గుడా..ఫైమా-ప్రవీణ్ విడిపోవడానికి కారణం ఆ జబర్ధస్త్ కమెడియన్ నేనా..?

ఓరి దుర్మార్గుడా..ఫైమా-ప్రవీణ్ విడిపోవడానికి కారణం ఆ జబర్ధస్త్ కమెడియన్ నేనా..?

ఈ మధ్యకాలంలో ఇది ఓ ట్రెండ్ ల మారిపోయింది. క్రేజ్ కోసం ప్రేమించుకోవడం.. తీరా క్రేజ్ పాపులారిటీ వచ్చాక విడిపోవడం . చాలా చాలా ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా బుల్లితెరపై ఉండే నటులు ఈ ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి వచ్చారు మాజీ లవర్స్ ఫైవ్ ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు .. పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు తెగ వినిపించాయి . వీళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉండింది. ఆల్మోస్ట్ ఆల్ రేపో మాపో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అన్న వార్తలకు కూడా మనం విన్నం .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయింది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు ప్రవీణ్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ ఫైమా తో ఉన్న రిలేషన్షిప్ పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ..” మా ప్రేమ అనేది ఫ్రెండ్షిప్ తో ప్రారంభమైంది.. నా జర్నీ ప్రారంభం నుంచి ఆమె నాతోనే ఉంది ..అందుకే ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. దానికి ఆమె నో చెప్పింది. నా పరంగా చెప్పాల్సింది చెప్పాను. ఆమెకి ఇష్టం లేకపోవచ్చు.. ఆమె నో చెప్పింది కదా అని దూరంగా ఉండము”.

” మా మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పటికి అలానే ఉంది. అయితే చాలామంది బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఫైమ లో చాలా చేంజెస్ ఉన్నాయి అని ఆ కారణంగానే ఆమె నాకు నో చెప్పిందని అనుకుంటున్నారు .. అది అబద్ధం పైన బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక చాలా డిప్రెషన్ కి గురైంది.. ఆమె కొన్ని నెలల పాటు ఎవరితోనో మాట్లాడలేదు ..ఇప్పుడిప్పుడే మళ్ళీ తన కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేసింది.. ఆమె నో చెప్పినప్పుడు చాలా చాలా ఎమోషనల్ గా అయిపోయాను.. బాగా ఏడ్చాను” అంటూ చెప్పుకొచ్చాడు . అయితే జనాల వర్షన్ వేరేలా ఉంది.. ఫైమ ని జబర్ధస్త్ కమెడియన్ ట్రాప్ చేశాడని.. లవ్ పేరుతో వలలో వేసుకున్నాడని..ఆ మోజులోనే ఫైమా మంచి ప్రవీణ్ ని దూరం చేసుకుంది అంటున్నారు. దీంతో ఫైమ-ప్రవీణ్ బ్రేకప్ స్టోరీ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news