Moviesబాలయ్య-దీపిక పదుకునే కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా...

బాలయ్య-దీపిక పదుకునే కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..ఎందుకు వద్దు అన్నిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ సెట్ అయిన్నట్లే సెట్ అయ్యి మిస్ అవుతూ ఉంటాయి . వన్స్ అది మిస్ అయితే సెట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది . అలాంటి ఓ క్రేజీ కాంబోనే నందమూరి బాలయ్య – దీపిక పదుకొనే . వీళ్ల కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉన్నింది. కానీ ఆ సినిమా అంత సెట్ అయ్యి మిస్ అయింది .

ఆ సినిమా మరేదో కాదు అఖండ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే వన్ అఫ్ ది బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అయితే ఈ సినిమాలో ప్రగ్య జైశ్వాల్ కన్నా ముందు ముగ్గురు హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట బోయపాటి శ్రీను.

వాళ్ళల్లో దీపికా పదుకొనే కూడా ఒకరు . బాలయ్య పక్కన బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుంది అంటూ ఆమె అప్రోచ్ అయ్యారట. దీపికా పదుకొనే కి తెలుగులో పాపులారిటీ దక్కించుకోవడానికి ఇది ఓ మంచి అవకాశం. అయితే కధ నచ్చినా బాలయ్య పక్కన చేయాలి అనుకున్నా.. ఇది గ్లామరస్ పాత్ర కాకపోవడంతోనే దీపిక ఈ పాత్రను మిస్ చేసుకుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అలా బాలయ్య దీపికా కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది. మళ్లీ ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news