Movies"తమన్నా చెయ్యిని కాళ్ల మధ్య ఉంచి".. ఛీ ఛీ.. ఇవేం పాడు...

“తమన్నా చెయ్యిని కాళ్ల మధ్య ఉంచి”.. ఛీ ఛీ.. ఇవేం పాడు పనులు..!!

ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ దక్కించుకున్న సాంగ్ కావాలయ్యా . తమన్న కెరియర్ లోనే వన్ ఆఫ్ ద టాప్ సాంగ్ గా ఈ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది . మరీ ముఖ్యంగా 70 మిలియన్ల వ్యూయ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది . ఈ పాట రిలీజ్ అయి చాలా నెలలు కూడా అవుతుంది. అయితే ఇన్నాళ్ళకి మన్సూర్ అలీ ఖాన్ ఈ పాటపై షాకింగ్ కామెంట్స్ చేశారు .

తమన్న ఈ పాటలో బూతు అర్థం వచ్చేలా స్టెప్స్ వేసింది అంటూ మండిపడ్డారు . అంతేకాదు తమన్నా రెండు చేతులను కాళ్ల మధ్య పెట్టుకొని అది కావాలా రా..? అంటూ దారుణంగా చూయించింది అని మండిపడిపోయారు . తమన్నా అలా చేయడం చాలా తప్పు అంటూ కూడా ఫైర్ అయ్యారు . ఇలా అసభ్యకరంగా ఆమె పాటలో మూమెంట్స్ ఉండడం యువతను తప్పుదారి పట్టిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు .

అయితే మన్సూర్ ఇలా ఈ పాటపై ఇప్పుడు స్పందించడానికి కారణం రీసెంట్గా ఆయన తెరకెక్కించిన సరుకు అనే సినిమాలో చాలా సీన్స్ కు సెన్సార్ కట్ చెప్పింది . అయితే అప్పుడు సెన్సార్ కట్ ఉన్నవాళ్లు ఈ పాట చూసి సెన్సార్ కట్ ఎందుకు చెప్పలేదు ..?అంటూ ఫైర్ అయిపోయారు . దీంతో మరోసారి ఈ పాటను సోషల్ మీడియాలో ట్రో చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news