ఈ మధ్యకాలంలో..ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూస్తేనే లవ్ చేసి.. వెంటనే సెక్స్ అంటూ హద్దులు మీరిపోతుంది . పోనీ తీరా పెళ్లి చేసుకుంటారా..? అంటే అదీ లేదు. తమ మోజు తీరిపోయాక నీకు నాకు చెల్లదు.. బ్రేకప్ అంటూ తొక్కలో రీజన్స్ చెప్పి బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు . ఇలాంటి జంటలని మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం .
అయితే నేటి జనరేషన్ అసలకే పాడైపోతుంది అనుకుంటున్నా మూమెంట్లో వాళ్ళను మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది .
ఈ క్రమంలోనే అభిమానులతో ముచ్చుటిస్తూ ఆమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది . జీవితంలో ఎలాంటి షరతులు లేనప్పుడే సంతోషంగా జీవించగలం ప్రేమలో ఎలాంటి నాటకీయత ఉండకూడదు ..నిజాయితీగా ప్రవర్తించడం చాలా చాలా ముఖ్యం. అలా నిజాయితీగా ఉన్న వాళ్ళతో మనం రూల్స్ బ్రేక్ చేసిన తప్పులేదు ..ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవాలి. బలవంతంగా అభిప్రాయాలను రుద్దన్న్మ్త వరకు ఏ ప్రేమైన సక్సెస్ అవుతుంది” అంటూ నేటి యువతను తప్పుదారి పట్టించే విధంగా ఆమె కామెంట్స్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరుని ట్రోల్ చేస్తున్నారు..!!