Moviesఓ మై గాడ్: శ్రీలీల కు అలాంటి జబ్బు ఉందా..? పెళ్లి...

ఓ మై గాడ్: శ్రీలీల కు అలాంటి జబ్బు ఉందా..? పెళ్లి చేసుకునేవాడు చచ్చాడు పో..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ యం బ్యూటీ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా చేతిలో పదికి పైగా సినిమాలు పెట్టుకుని స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్న శ్రీ లీల అంటే టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు.. స్టార్ హీరోలు ..యంగ్ హీరోలు ..కుర్ర హీరోలు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

దీంతో శ్రీలీల డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. కాగ ఇలాంటి క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . చూడడానికి చాలా చక్కగా ఉండే శ్రీలీలకు భయంకరమైన జబ్బు ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే న్యూస్ గతంలో ధమాకా సినిమా ప్రమోషన్స్ టైం లో శ్రీలీల కూడా కన్ఫామ్ చేసింది.

తనకు వెంట వెంటనే తుమ్ములు వచ్చే వ్యాధి ఉంది అని ..ఒక్కసారి వస్తే నాన్ స్టాప్ గా ఒక 15 – 20 నిమిషాల పాటు తుమ్ముతూనే ఉంటాను అని ..అది ఎందుకు వచ్చిందో..? ఎప్పుడు వచ్చిందో ..? ఎలా వచ్చిందో..? కూడా తనకు తెలియదు అని .. నాకు ఊహొచ్చాక ఇలాంటి వ్యాధి నాకు ఉంది అని అర్థమైందని.. ఈ వ్యాధికి నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు అంటూ కూడా చెప్పుకు వచ్చింది . దీంతో ఇంత కుందనపు బొమ్మ లాంటి అమ్మాయికి ఇలాంటి రోగమా అంటూ బాధ పడిపోతున్నారు శ్రీ లీలా ఫాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news