అబ్బ.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి సమంత మళ్ళి బ్యాక్ అనిపించింది. నిన్న మొన్నటి వరకు హాట్ ఫొటోస్ షూట్ చేసిన సమంత కళ్ళల్లో ఆ సెక్సీనెస్ కనిపించేదే కాదు ఏదో ఫోటో షూట్ చేశామో..? డబ్బులు తీసుకున్నామా..? అనే రేంజ్ లోనే ఫోటోషూట్లు చేసింది. కానీ పెళ్లయి విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సమంత తనలోని మరో సమంతను బయటకు తీసుకొచ్చింది .
తనలోని సెక్సీ సమంతను నిద్రలేపింది ..రీసెంట్ గా ఆమె పింక్ కలర్ అవుట్ ఫిట్ లో మోడ్రన్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ తో సమంత ఎంత హాట్ గా ఉంది అంటే చెప్పడానికి మాటలు రాయడానికి రాతలు కూడా రావడం లేదు అంత హాట్ సెక్సీగా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు .
మరీ ముఖ్యంగా సమంత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్లకు కేక పెట్టిస్తున్నాయి . అది బ్లౌజా..? లేకపోతే బ్రానా..? అన్నంత దారుణంగా .. తన బాడీ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యేలా చాలా స్టైలిష్ సెక్సీ లుక్స్ లో ఆకట్టుకునింది. దీంతో సోషల్ మీడియాలో సమంతను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు..!!