Movies"ప్రభాస్ తోనే లాస్ట్ సినిమా..ఇక ఇండస్ట్రికి గుడ్ బై"..స్టార్ డైరెక్టర్ సంచలన...

“ప్రభాస్ తోనే లాస్ట్ సినిమా..ఇక ఇండస్ట్రికి గుడ్ బై”..స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ – హాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత హిట్ కొట్టకపోయినా సరే ఆ క్రేజ్ అక్కడే ఉండిపోయింది . ఈ క్రమంలోనే మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా అతి చిన్న వయసులోనే పాపులారిటీ సంపాదించుకున్న లోకేష్ కనగరాజ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది .

ప్రజెంట్ విజయ్ తో లియో సినిమాను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ త్వరలోనే రజినీకాంత్‌తో ఠలైవర్ 171, కార్తితో ఖైదీ-2, కమల్‌తో విక్రమ్-2, సూర్యతో రోలెక్స్, ప్రభాస్‌తో చివరి సినిమా అని తెలియజేశాడు ఈ ప్రాజెక్టులు అయిపోగానే ఆయన సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది . లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ మూవీ ఎండ్ గేమ్ చిత్రం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

గతంలో లోకేష్ ఓ ఫంక్షన్ లో తన డ్రీం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ .. ఆ స్టోరీలైనప్ కూడా రివీల్ చేశాడు. దీంతో ప్రభాస్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించిన తర్వాత లోకేష్ కనగరాజు ఇండస్ట్రీకి కి గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ప్రభాస్, లోకి మూవీ LCU లో ఎండ్ గేమ్ అవుతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఆ మూవీ పై ఇప్పుడే భారీ హైప్ నెలకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news