మనిషికి కోపం రావడం సర్వసాధారణం .. చాలా శాంతంగా ఉన్న మనిషికి కోపం రావడం చాలా రేర్ అని చెప్పాలి ..ఆలిస్ట్ లోకే వస్తుంది మన తారక్ భార్య లక్ష్మీ ప్రణతి . అందానికి అందం అనుకోవకి అనుకువ.. చాలా చక్కగా పద్ధతిగా నందమూరి పరువును మరో మెట్టు పైకెక్కించిన లక్ష్మీప్రణతి ఎంత సౌమ్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బయటకు వస్తే చాలా పద్ధతిగా కనిపించే లక్ష్మీ ప్రణతి ఓ విషయంలో మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయిందట .
ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాక ఎన్టీఆర్ కి బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి . ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతిని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు జనాలు . దీంతో సీరియస్ అయిపోయిన లక్ష్మీ ప్రణతి అలాంటి ట్రోల్స్ ..మీమర్స్ పై ఫుల్ ఫైర్ అయిపోయిందట. ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి కారణం నేనా..? అంటూ చాలా చాలా హర్ట్ అయిపోయిందట .
అంతేకాదు ఇంకొకసారి ఇలాంటి ట్రోల్స్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అంటూ అప్పట్లోనే తన ఫ్రెండ్స్ వద్ద ఫుల్ ఫైర్ అయిపోయిందట . ఆ తర్వాత తర్వాత ఇండస్ట్రీలో ఉండే పద్ధతిలు తెలుసుకున్న లక్ష్మీ ప్రణతి అసలు ఆ ట్రోలింగ్ ని పట్టించుకోవడం మానేసిందట . ఎన్టీఆర్ తో సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ పిల్లలతో తన కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది లక్ష్మీప్రణతి..!!