ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబో లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా రంగ్ బ్యూటిఫుల్ బ్యూటీస్ ని చూస్ చేసుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ అంటూ పుకార్ల అంటూ క్లారిటీకి వచ్చేసింది . ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్లీ నయనతారనే చూస్ చేసుకున్నారు అంటూ మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
నిజానికి ఈ రోల్ లో అనుష్క , మృణాల్, సం యుక్తా ఇలా బోలెడు మంది హీరోయిన్స్ పేర్లు వైరల్ అయ్యాయి . కానీ ఇవంతా కాదు ఫైనల్లీ నయనతారనే చూస్ చేసుకున్నారట చిరంజీవి . నయనతార చిరంజీవి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఈ రోల్ కి ఆ లుక్స్ లో నయనతారనే బాగా సెట్ అవుతుందట . నయనతార కూడా అడిగినంత రెమ్యూనిరేషన్ ఇవ్వడంతో ఈ ఆఫర్ ని ఫైనలైజ్ చేసింది ఈ పాత్రను అంటూ ప్రచారం జరుగుతుంది .
ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం చాలా రోజుల తర్వాత చిరంజీవి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడని చెప్పాలి . అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..!!