Moviesఆ రోల్ లో షకీలాను చూస్ చేసుకున్న రాజమౌళి.. చెప్పులతో కొడతారు...

ఆ రోల్ లో షకీలాను చూస్ చేసుకున్న రాజమౌళి.. చెప్పులతో కొడతారు అని వార్న్ చేసిన రమా..!?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జనాల నాడిని పట్టుకుని సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళి ది బెస్ట్ అని చెప్పక తప్పదు . ఆయన తన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే రాజమౌళి సినిమాలో అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఆయన చూస్ చేసుకునే నటీనటులు.

ఏ పాత్రకు ఎవరు సూట్ అవుతారు అని పర్ఫెక్ట్ గా ఆలోచిస్తారు . అయితే గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాల విషయంలో రాజమౌళి తప్పుడు నిర్ణయం తీసుకున్నారట. ఆయన సినిమాలో ఓ పాత్ర కోసం షకిలాను చూస్ చేసుకున్నారట. దీంతో ఫైర్ అయిన రమా రాజమౌళి ఆ పాత్ర నుంచి ఆమెను తప్పించకపోతే మనల్ని జనాలు చెప్పులతో కొడతారు అంటూ వార్న్ చేసిందట.

ఆ పాత్రలోకి వేరే బ్యూటీని పెట్టమంటూ సజెస్ట్ చేసిందట . ఆ సినిమా మరేదో కాదు “సై”. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా నితిన్ హీరోగా నటించాడు . అంతేకాదు ఈ సినిమాలో విలన్ తో ఉమ కొన్ని సీన్స్ లో బోల్డ్ గా కనిపిస్తుంది . వాటిల్లో కొంచెం రొమాంటిక్ సీన్ కూడా ఉంటుంది . అయితే ఆమె ప్లేస్ లో ముందుగా షకీలాను అనుకున్నారట రాజమౌళి . అయితే రమా రాజమౌళి నో చెప్పడంతోనే తీసేసి ఉమని చూస్ చేసుకున్నారట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news