Moviesపూరి జగన్నాధ్ బర్త డే.. అర్థరాత్రి ఛార్మి చేసిన పనికి ఫ్యాన్స్...

పూరి జగన్నాధ్ బర్త డే.. అర్థరాత్రి ఛార్మి చేసిన పనికి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్.. భార్య రోల్ తీసేసుకుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరు అనగానే అందరూ టక్కున చెప్పే పేరు పూరి జగన్నాథ్ . ఇప్పుడు అంటే ఈయన పేరుకు పెద్ద పాపులారిటీ లేకుండా పోయింది కానీ ఒకప్పుడు ఈయన పేరుకి ఎంత పెద్ద పాపులారిటీ ఉండిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమా తీయడానికి బడాబడా హీరోలు కూడా క్యూ కట్టారు. ప్రెసెంట్ ఆయన పరిస్థితి మారిపోయింది . ఆయన నోరు తెరిచి అడిగిన కాల్ షీట్స్ ఇచ్చే హీరోలు లేకపోయారు .

మరి ముఖ్యంగా లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పూరిని పట్టించుకోవడం మానేశారు స్టార్ హీరోలు. అలాంటి టైం లో రామ్ ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ చేస్తున్నారు . కాగా నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు ఆయన తన 57వ పుట్టినరోజును చాలా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు . మూవీ సెట్స్ లో పూరి జగన్నాథ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు .

పూరి బర్త డే కావడంతో షూటింగ్ లోకేషన్ లోనే చిత్ర యూనిట్ కేక్ కట్ చేయించారు . ఇక్కడ మరో క్రేజీ విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ జాన్ జిగిడి దిస్త్ ప్రొడక్షన్ పార్టనర్ నటి చార్మి అర్ధరాత్రి ఆయనకు బర్త్డ డే విషెస్ తో పోస్ట్ పెట్టింది .పూరి కేక్ కట్ చేస్తున్న పిక్స్ కూడా షేర్ చేసింది. దీంతో ఆ పిక్స్ కాస్త వైరల్ గా మారాయి . అంతేకాదు ముందు నుంచి పూరి జగన్నాథ్ కు చార్మి కు ఎఫైర్ ఉంది అంటూ చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు . సోషల్ మీడియాలో పబ్లిక్ గానే వీళ్ళ పేర్లు పెట్టి మరి వార్తలు రాస్తూ ఉంటారు. అయితే అలాంటివి పట్టించుకోకుండా చార్మి – పూరి జగన్నాథ్ బర్త్ డే కి ఇంత హంగామా చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి కొందరు సొంత భార్య కంటే ఈమె ఎక్కువ చేస్తుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news