కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా.. రీసెంట్ గానే తన నివాసంలో సూసైడ్ చేసుకొని మరణించిన విషయం అందరికీ తెలిసిందే . కాగ డిప్రెషన్ కి గురైపోయిన మీరా ఏం చేస్తుందో తెలియని స్థితిలో అలా సూసైడ్ చేసేసుకుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే పోలీసులు మాత్రం తమదైన స్టైల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు .
కాగా సూసైడ్ చేసుకున్న రోజే మీరా ఫోన్ హ్యాండోవర్ చేసుకున్న పోలీసులు రీసెంట్గా ఫోన్ లోని కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ వీడియోస్ చూశారట . అంతేకాదు ఓ అన్నోన్ నెంబర్ నుంచి ఆమెకు దాదాపు 100కు పైగానే కాల్స్ వచ్చాయని .. మెసేజెస్ కూడా వచ్చాయని .. అసలు ఎవరు ఆ మెసేజెస్ చేసింది అని ఆరాతీస్తున్నారట .అంతేకాదు మీరా ని ఎవరో కావాలని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారు అని.. అది ఆమె మెంటల్ డిప్రెషన్ తో చేసుకున్న సూసైడ్ కాదు అంటూ పోలీసులు భావిస్తున్నారట .
ఈ కేసును ఇంకా పూర్తిగా స్టడీ చేసి అసలు మీరా సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి ..? అన్న విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం అంటూ చెప్పుకొస్తున్నారట . దీంతో మీరా ఫోన్ కాల్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి . అసలు ఆమెకు 100 సార్లు కాల్ చేసిన ఆ పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!