Moviesవారెవ్వ: మన బాల‌య్య వేసుకున్న ఈ ల‌య‌న్ బ్యాగ్ చూసారా.. ధర...

వారెవ్వ: మన బాల‌య్య వేసుకున్న ఈ ల‌య‌న్ బ్యాగ్ చూసారా.. ధర ఏంతో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసిం హం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ జనాల్లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య ప్రజెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు బాలయ్య రీసెంట్గా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళాడు . గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగాక భుజాన బ్యాగ్ వేసుకొని మీడియా కంట కనపడ్డాడు.

జనరల్ గా బాలయ్య సింపుల్ వే లోనే వెళుతూ ఉంటాడు.. కానీ ఈసారి అందరి లుక్స్ బ్యాగ్ పై పడ్డాయి. ఎందుకంటే ఆ బ్యాగ్ అందరికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 3ద్ సింహం బొమ్మ ఉన్న బ్యాగ్ ను ఆయన ధరించారు . మనకు తెలిసిందే బాలయ్య ఎక్కువగా సింహం అనే టైటిల్స్ తో తన మూవీస్ కి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు .

ఇప్పుడు ఏకంగా బాలయ్య లయన్ బ్యాగ్ వేసుకొని కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అంతేకాదు ఈ బ్యాగ్ ఆయనకు ఆప్ట్ గా సెట్ అయిందని చెప్పుకొస్తున్నారు . ఈ బ్యాగ్ ఖరీదు 25వేలే అయితే 30% డిస్కౌంట్ ఆఫర్ ఉండడంతో ఈ బ్యాగ్ బాలయ్యకు కేవలం 15,689కే వచ్చేసిందట . అంతేకాదు ఈ బ్యాగ్ చూస్తే ఎవరైనా ఒక ఐదు, ఆరు లక్షల పైనే ఉంటుంది అనుకుంటారు . అంత స్టైలిష్ గా ఉంది..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news