Newsస్టార్ హీరోయిన్‌పై అత్యాచారం... అస‌హ‌జంగా ఆ ప‌నులు కూడా...!

స్టార్ హీరోయిన్‌పై అత్యాచారం… అస‌హ‌జంగా ఆ ప‌నులు కూడా…!

ప్రముఖ భోజపురి నటి ప్రియాంక సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన సహనటుడు పునీత్ సింగ్ తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణలు చేశారు. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ గతనెల 29న ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనతో అసహజమైన పనులు చేశాడంటూ కూడా ఆమె ఆరోపించడం విశేషం. ప్రియాంక మాట్లాడుతూ నా కెరియర్లో నేను బాగా పాపులర్ అయిన సమయంలోనే సోషల్ మీడియాలో పునీత్ సింగ్ రాజపుత్‌ని కలిశాను.. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు.

మొదట నాతో చాలా మర్యాదగా ఉండేవాడు.. చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టాలని అతడి కోరిక.. నా పరిచయాల ద్వారా అతడికి ఎంతో సాయం చేశా.. దీంతో అతడిపై పూర్తి నమ్మకం ఏర్పడింది.. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. అలా మా ఇంటికి రావడం కూడా మొదలుపెట్టాడని ప్రియాంక తెలిపింది.

ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి మా ఇంటికి వచ్చాడు.. నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు.. నా జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చాక పోలీసులకు కంప్లీట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాన‌ని… ఏడవడంతో పాటు నన్ను క్షమించమని వేడుకున్నాడని చెప్పింది.

తర్వాత తన కుటుంబాన్ని ఒప్పించి త్వరలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.. ఆ తర్వాత అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు.. ఇటీవల మరోసారి నాపై లైంగీక‌ దాడికి పాల్పడ్డాడు.. నాకు అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నాకు న్యాయం కావాలి.. అతడని వీలైనంత త్వరగా శిక్షించాలి అంటూ ప్రియాంక డిమాండ్ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news