Moviesఈ సీనియర్ హీరోయిన్ చెల్లి తెలుగులో స్టార్‌ హీరోయిన్..? ఎవరో తెలిస్తే...

ఈ సీనియర్ హీరోయిన్ చెల్లి తెలుగులో స్టార్‌ హీరోయిన్..? ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే ..!!

ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ ‘సుహాసిని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో వెండితెరకు పరిచయమైన స్టార్ హీరోయిన్. సీనియర్ స్టార్ హీరోలకు మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోలతో నటించి అందర్నీ మెప్పించింది. తెలుగు ,తమిళ్ ,మలయాళం లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది .సీనియర్ హీరోయిన్స్ లో ఎన్నో సినిమాల్లో చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న వారిలో సుహాసిని ఒకరు .సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.SIIMA - A selfie between the show is a must! 💜 Shruti Haasan AksharaHaasan  Suhasini Maniratnam #SIIMA #SIIMA2021 #shrutihaasan #aksharahaasan  #suhasini | Facebookఇక తన నటనతో హావభావాలతో ఎంతోమంది జనాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుహాసిని ఒకరు. సుహాసిని తెలుగులో 50కి పైగా సినిమాల్లో నటించారు .. అలాగే తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. స్టార్ నటి మాత్రమే కాదు దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటి చెప్పారు .ఇప్పటికీ తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు .టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేశారు.❤🧡 PC : thendral_clicks ……. #suhasinihasan #suhasinimaniratnam #suhasini  #kamalhaasan #shrutihaasan #kollywoodactress #kannadasongs  #bollywoodactress #tollywoodactress #kannada #telugucinema #telugumovie  #teluguactress #bollywoodsongs #indianactress ...సుహాసిని కి తగ్గట్టు తన చెల్లెలు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పవర్ఫుల్ స్టార్ హీరోయిన్ ఒకరు . ఇది ఇలా ఉంటే ప‌ద‌న్ ఇండియా హిట్స్ అందుకొని దూసుకుపోతుంది. ఆమె మరెవరో కాదు..? మనందరికీ తెలిసిన టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ ఆమె సుహాసిని చెల్లి అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంత కు ఆమె ఎవరో తెలుసా..? సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు . ‘శృతిహాసన్’ శ్రుతి, సుహాసిని అక్కచెల్లెళ్ళు అవుతారు. సుహాసిని తండ్రి కమలహాసన్ సొంత అన్నా, తమ్ముళ్లు. దాంతో వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు అవుతారు.Charuhasan: ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ సోదరుడు | Kamalhasan Brother  Actress Suhasini Father Actor Charuhasan Hospitalised ktr

శృతిహాసన్ ఇప్పడు మోస్ట్ పవర్ఫుల్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరిని మెప్పించి తనకంటూ సత్తా చాటిన స్టార్ హీరోయిన్స్‌లో శృతి ఒకరు. ప్రభాస్ నటించిన సలార్ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఇప్పుడు శృతిహాసన్ సలార్ 2 తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించబోతోంది.

Latest news