మన సినీ ఇండస్ట్రీ గురించి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పుష్ప , పుష్ప 2 లాంటి రెండు హిట్ సినిమాలు చేసిన మన బన్నీకి దర్శకులే కరువయ్యారు . ముంబైకి , హైదరాబాద్ కి ఇలా ప్రతి రెండు వారాలకి విమానాల్లో షికార్లు చేస్తున్నాడు. ఒకసారి సంజయ్ లీలా భన్సాలిని , ఇంకోసారి అట్లిని ముంబై లో మూడోసారి కలిసి వచ్చాడు. అంతా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసమే కదా.. అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొక వైపు ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం దిల్ రాజుని రంగంలోనికి దింపిన అల్లు అర్జున్ అదే ప్రొడ్యూసర్ తో అట్లీ మూవీ ప్లాన్ చేస్తున్నాడా.. అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇండస్ట్రీలో బన్నీకి ఎదురయ్యే కష్టాలు అన్ని ఇన్ని కాదు.సంధ్య థియేటర్ ఇష్యూ జరిగిన తర్వాత బన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడని వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అట్లీ కి అల్లు అర్జున్ మీద నమ్మకం లేక వేరొక హీరోని కూడా రంగంలోనికి దింపుతున్నాడు. అనే వార్త కూడా వినిపిస్తుంది. బన్నీకి సినిమా కష్టాలు మొదలయ్యాయి అని దిల్ రాజు పరోక్షంగా తెలుపుతున్నాడు. ఏది ఏమైనా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ మూవీ ముందు ఓకే అయ్యి తర్వాత డ్రాప్ అయ్యింది. బన్నీ మాత్రం హైదరాబాద్ టు ముంబై ట్రిప్పులు వేస్తూ ఉన్నాడు. కారణం తన ప్రాజెక్ట్ అట్లీ తన టీం తో బన్నీ సినిమా మొదలుపెట్టాడు. సన్ పిక్చర్స్ కూడా ఈ మూవీ ని సైడ్ ట్రాక్ చేసాలా ఉండడంతో దిల్ రాజుని రంగంలోనికి దింపిన అల్లు అర్జున్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
పుష్ప , పుష్ప 2 సినిమాలు రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన కూడా మన అల్లు అర్జున్ కి పాన్ ఇండియా డైరెక్టర్ ఒక్కరూ లేరా అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా కమిటైన కూడా తన మీద నమ్మకం లేదా.. అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా తీస్తున్న ప్రశాంత్ నీల్ , అల్లు అర్జున్ తో సినిమాకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దిల్ రాజు ప్రస్తుతం అట్లితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అట్లితో అల్లు అర్జున్ సినిమా ప్లాన్ చేస్తే అట్లీ తట్టుకుంటాడా.. గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ పడ్డాక కూడా నిర్మాత మరో రెండు పెద్ద రిస్కులు చేస్తున్నాడే మన బన్నీ కి మాత్రం సినిమా కష్టాలు అన్నీ ఇన్ని కాదు .. రీసెంట్గా సంజయ్ లీల భన్సాలిని కలిశాడు. తనని కలవడం ఇది మూడోసారి పుష్ప లాంటి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ని కాపాడుకోవాలంటే దీనిని మించిన సినిమా కావాలనుకుంటున్నాడు. బన్నీ అందుకోసమని డైరెక్టర్ల కోసం బన్నీ మంచి బిజీగా ఉన్నాడు ..
ఏ ఒక్కడి మీద నమ్మకం లేదా .. ఐకాన్ స్టార్ కు 1000 కోట్ల భయం..?
