Movies'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అని చెప్పడానికి...

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అని చెప్పడానికి ఐదు కారణాలు ఇవే..డోంట్ మిస్!

ఈసారి సంక్రాంతి రేసులో వెంకటేష్ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరో కనిపించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతి ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కొద్దిసేపు క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది . అయితే సినిమాపై మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . సంక్రాంతి రేసులో పెద్ద పెద్ద బడా సినిమాలు ఉన్నా సరే ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్.. ఈ సంక్రాంతి రేసులో కచ్చితంగా హిట్ అవుతాడు అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు . అదేవిధంగా మాట్లాడుకున్నారు . సీన్ కూడా అదే విధంగా మారిపోయింది .

సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ HD స్టిల్స్‌ (ఫొటోలు) | Sankranthiki  Vasthunnam Movie HD Images | Sakshi

వెంకటేష్ హీరోకి నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది . మరి ముఖ్యంగా అటు గర్ల్ ఫ్రెండ్ ఇటు భార్య మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ పండించిన కామెడీ సూపర్ గా హైలెట్గా మారింది అంటున్నారు జనాలు . ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ – వెంకటేష్ కి భార్యగా నటించగా ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి నటించారు . వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకి చాలా హైలెట్ గా ఉంటాయి అంటున్నారు జనాలు . అంతేకాదు అనిల్ రావిపూడి రాసుకున్న కొన్ని కొన్ని కామెడీ టైమింగ్స్ అదిరిపోయే రేంజ్ లో పేలుతాయి అని.. పంచ్ డైలాగ్స్ ఐతే విపరీతంగా ఆకట్టుకుంటాయి అని చెప్పుకొస్తున్నారు.

సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ HD స్టిల్స్‌ (ఫొటోలు) | Sankranthiki  Vasthunnam Movie HD Images | Sakshiఅంతేకాదు వెంకటేష్ కొడుకు బుల్లి రాజు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది అంటూ చెప్పుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేశాడు వెంకతేష్. అఫ్ కోర్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అని.. కామెడీని పెద్ద పీటగా వేసుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించడం సినిమాకి హైలెట్గా మారింది అని చెప్పుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా ఎప్పుడు స్ట్రెస్ అంటూ బిజీ బిజీగా ఉండే జనాలకు ఈ సినిమా మంచి రిలీఫ్ ఇస్తుంది అని చెప్తున్నారు. మంచి ఫ్యామిలీ అండర్టైనర్ గా కూదా ఉంటుందని చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో సినిమాలు ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం .ఆ విషయం అందరికీ తెలిసిందే . ఈ పాయింట్ కారణంగా కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. అంతేకాదు వెంకటేష్ థియేటర్స్ లో దర్శనమిచ్చి చాలా టైం అయింది అని.. ఫుల్ ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పుకు వస్తున్నారు . ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి అంటూ కూడా వెంకటేష్ ఫాన్స్ సపోర్ట్ చేస్తూ సినిమాకి మంచి హైప్ ఇస్తున్నారు..!

Latest news