సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఉంటారు ..హీరోయిన్లతో ఎంత దూరమైనా వెళ్తారు.. ఎలాంటి సీన్స్.. ఏదైనా నటిస్తారు.. ఎంత బోల్డ్ సీన్స్ అయినా సరే అస్సలు మొహమాట పడకుండా నటించి మెప్పించగలరు ..అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నాడు అని మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా మనం మాట్లాడుకునే పేరు నాగార్జున. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ ఈ నలుగురు టాలీవుడ్ ఇండస్ట్రీకి పిల్లర్స్ లాంటివాళ్ళు .
వీళ్లలో రొమాంటిక్ సీన్స్ బాగా నటించే హీరో అంటే అందరూ టక్కున చెప్పేది నాగార్జున ..అంత నాటి ఫెలో .. హీరోయిన్స్ తో బాగా రొమాన్స్ చేస్తాడు .. రొమాన్స్ ని బాగా పండిస్తాడు . అయితే నాగార్జున తన కెరియర్ మొత్తంలో ఇప్పటివరకు ఒక హీరోయిన్ తో నటించలేదు. ఆ హీరోయిన్ ఇండస్ట్రీలోనే తోపైన హీరోయిన్ ..అయినా సరే ఆయన ఎందుకు నటించలేదు..? వీళ్ళ కాంబో సెట్ చేయడానికి చాలామంది డైరెక్టర్ లు ఇంట్రెస్ట్ చూపించారు ..
కానీ నాగార్జున కొత్త బ్యూటీస్ తో నైనా నటిస్తాడు కానీ ఆ హీరోయిన్ తో సినిమా అంటే మాత్రం ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటాడు . దానికి కారణమేంటా..? అంటూ అప్పట్లో చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆ హీరోయిన్ తో నటించకూడదు అంటూ కండిషన్ పెట్టాడు అన్న వార్తలు వినిపించాయి . అసలు ఆ హీరోయిన్ కి అక్కినేని ఫ్యామిలీకి ఏంటి శత్రుత్వం..? నాగచైతన్యతో తల్లి పాత్రలో నటించడానికి వచ్చినా కూడా ఆఫర్ ని రిజెక్ట్ చేసింది ఈ హీరోయిన్ . దీంతో ఆ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది..!!