Moviesకొరటాల శివ నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది ఆ స్టార్ హీరోనేనా..? నో...

కొరటాల శివ నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది ఆ స్టార్ హీరోనేనా..? నో డౌట్ మరో హిట్ పక్కా..!

కొరటాల శివ.. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో బడా టాప్ డైరెక్టర్ . ఇప్పుడు ఆయన ఫేట్ మారిపోయింది . ఆచార్య సినిమాతో అప్పటివరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు సంక నాకిపోయాయి. అసలు ఆచార్య సినిమాను తెరకెక్కించింది కొరటాల శివ నేనా..? లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు తెరకెక్కించారా ..? అనే ఇంత డౌట్లు వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. అంత డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా .

కాగా ఇప్పుడు కొరటాల శివ ఎంతో కసిగా చేస్తున్న సినిమా దేవర . జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం అంతే కసిగా వర్క్ చేస్తున్నాడు. కాగా దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా కోసం జాన్వి కపూర్- కొరటాల శివ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నారు . అక్టోబర్ 10వ తేదీ ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు కొరటాల శివ లిస్టులో ఉన్న నెక్స్ట్ హీరో పేరు వైరల్ గా మారింది .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేదంటే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ లతో తెరకెక్కించబోతున్నారట , ఇది ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా ఆయన భావిస్తున్నారట. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రాసుకున్నారట . ఈ సినిమా కోసం కోలీవుడ్ హీరోలు అయితే బాగుంటారు.. నేచురల్ లుక్స్ లో ఆకట్టుకుంటారు అంటూ కొరటాల శివ నిర్ణయం తీసుకున్నారట . దేవర సినిమా రిలీజ్ అవ్వగానే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news