Moviesకెరియర్ లోనే ఫస్ట్ టైం .. అమలపై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్...

కెరియర్ లోనే ఫస్ట్ టైం .. అమలపై నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్ ..అంత మాట అనేశాడు ఏంటి..?

నాగార్జున .. ఎప్పుడూ కూడా సీరియస్ కామెంట్స్ చేయడు . సీరియస్ అవ్వడు..చాలా జోవియల్ గా తన పని తాను చూసుకొని పోతూ ఉంటాడు . ముఖ్యంగా కుటుంబ విషయాలను బయట ఎక్కడా కూడా చర్చించడు . ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలా రేర్ సందర్భాలలో మాత్రమే నాగార్జున అమలకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతూ ఉంటాడు . తాజాగా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి అమలకు వంట చేయడం అస్సలు రాదట . పెళ్లయిన కొత్తలో కూడా అమలు అస్సలు వంట చేసేదే కాదట . తనకు ఏం కావాలి అన్నా కూడా ఇంట్లో ఉన్న చెఫ్స్ దగ్గరే వండిచ్చుకొని తినేదట . అయితే క్రమక్రమంగా వెంటనే నేర్చుకోవాలి అన్న ఆలోచన ఇష్టం పెరిగిపోవడంతో చాలాసార్లు ట్రై చేసిందట .

కానీ ప్రతిసారి ఫ్లాప్ అవుతూనే వచ్చిందట . ఫైనల్లీ ఇప్పుడిప్పుడే వంటను బాగా నేర్చుకుంటుందట.. అన్ని ఐటమ్స్ బాగా చేయలేకపోవచ్చు కానీ నాగచైతన్య – నాగార్జున -అఖిల్ ఫేవరెట్ ఐటమ్స్ మాత్రం బాగా చేస్తుందట. కానీ అక్కినేని అమలా ఎప్పుడు డైటింగ్ లోనే ఉంటుందట . ఆమె అంత ఫుడీ కాదట . ఐస్ క్రీమ్స్ లాంటివి అస్సలు తాకదట . మరి ముఖ్యంగా అమలకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అని అందుకోసమే బహుశా వంట నేర్చుకోవడం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదేమోనన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు .

అమల గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ రివీల్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు . నాగార్జున ప్రెసెంట్ ఆయన తన 100వ సినిమా కోసం భారీ స్థాయిలోకి కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాతో చరిత్ర తిరగరాయడానికి బాగా కష్టపడబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయనతార అదేవిధంగా త్రిషలను చూస్ చేసుకున్నాడట అక్కినేని నాగార్జున. మొత్తానికి తన 100వ సినిమాతో ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news