Moviesఇండస్ట్రీలో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఆ హీరో నేనా..? అప్పుడే కర్చీఫ్...

ఇండస్ట్రీలో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఆ హీరో నేనా..? అప్పుడే కర్చీఫ్ వేసేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవరి స్థానం ఎప్పుడు ఒకేలా ఉండదు ..ప్లేసెస్ మారుతూ ఉంటుంది . అది అందరికీ తెలిసిందే.. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోల పొజిషన్స్ పై ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉంటాయి . మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ స్థానాన్ని నెక్స్ట్ ఎవరు అందుకోబోతున్నారు అంటూ కూడా ఇప్పటికీ మనం ఎన్నో కామెంట్స్ రూపంలో విన్నం. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థానాన్ని ఎవరు అందుకోబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిపోయారు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రీసెంట్ గానే మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు . ఇక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ అనే స్థానం వేరే వాళ్ళకి దక్కబోతుంది . అయితే ఆ స్టార్ ఎవరో..? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది .

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే అది సాయిధరమ్ తేజ్ కు మాత్రమే సాధ్యమవుతుంది అని ..పవన్ కళ్యాణ్ లాంటి కధలని చూస్ చేసుకోవడంలో సాయిధరమ్ తేజ దగ్గరగా ఉన్నాడు అని.. మిగతా హీరోలు ఆ స్థానాన్ని అందుకోలేరు అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news