Moviesబొక్క బోర్లా పడ్డ రాజమౌళి..ఫస్ట్ టైం ఆ విషయంలో ఇలా బోల్తా...

బొక్క బోర్లా పడ్డ రాజమౌళి..ఫస్ట్ టైం ఆ విషయంలో ఇలా బోల్తా కొట్టాడు ఏంటి(వీడియో)..?

జనరల్ గా అందరూ అనుకుంటూ ఉంటారు. రాజమౌళి సినిమాలు ఎప్పుడు ఫ్లాప్ అవ్వవు అని .. రాజమౌళి నిర్ణయాలు ఆ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటాయి అని.. అసలు రాజమౌళి లేకపోతే తెలుగు ఇండస్ట్రీ లేదు అని చాలామంది ఆయన ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని సినిమాల విషయంలో అది నిజమే అనిపిస్తుంది . ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి.. మన సినిమాలలో తనదైన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ను కనబరిచారు .

అయితే బాహుబలి సినిమా పేరు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఈ మూవీ స్పెషల్ గా కనిపిస్తుంది. ప్రభాస్ – రానా – అనుష్క – రమ్యకృష్ణ తమన్న కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమా ఎంత హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ సినిమాకి పార్ట్-3 కింద రీసెంట్ గానే బాహుబలి 3 అనౌన్స్ చేసాడు రాజమౌళి .

బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే పేరుతో ఆనిమేటెడ్ సిరీస్ ను ప్రకటించారు . ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మే 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది . ట్రైలర్ మాత్రం జనాలను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అంటూ ఆశపడ్డారు. కానీ అంత సీన్ లేదు మేటర్ లో అంటూ అర్థం అయిపోయింది . రక్త దూత్ అనే రాజు ఆయుష్మతి సింహాసనానికి కట్టు బానిస అని చెప్పుకునే కట్టప్పని తన సేనాధిపతిగా నియమించుకుని ఉంటాడు .

ఆ టైంలో మాహిష్మతి రాజ్యం మీదకు దండాయాత్రకు వస్తారు. ఒక సింహాసనం కోసం బాహుబలిని ఎలా తప్పించాలా..? అని ఎదురుచూసే వాళ్ళ దేవుడికి అది మంచి ఛాన్స్ గా మారుతుంది. తన బ్రదర్ బాహుబలి తో కలిసి రక్త దూతలు అనేది సిరీస్ కాన్సెప్ట్ . ఈ ఆనిమేటెడ్ సిరీస్ జనాలను అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేక పోతుంది. బాహుబలి 1 బాహుబలి 2 ..లాగే బాహుబలి 3 అనిమేటెడ్ సిరీస్ పై ఓ రేంజ్ లో ఊహించుకున్న జనాలకు బిగ్ రాడ్ దించేసాడు రాజమౌళి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .

సిరీస్ ట్రైలర్ పట్ల కూడా జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీని బదులు నిజంగా బాహుబలి 3 ని తెరకెక్కించి ఉంటే కథ వేరే లెవెల్ లో ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . మొత్తానికి నేనే తోపు నేనే కత్తి అనుకున్న రాజమౌళి ఫస్ట్ టైం బొక్క బోర్ల పడ్డాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news