సినిమా ఇండస్ట్రీలో మాయలకు బలైపోతూ ఉంటారు హీరోయిన్స్ . ఈ విషయాలు నిన్నటి మొన్నటి వరకు మనం అంతా ఫేక్ అనుకున్నాం. అయితే మన కళ్ళ ఎదుట హీరోయిన్స్ కెరియర్స్ నాశనమైపోతూ ఉండడంతో అది నిజమే అన్న కన్ఫర్మేషన్ కి వచ్చేసారు జనాలు . మరీ ముఖ్యంగా పూజ హెగ్డే శ్రీలీల పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందో మనకు తెలిసిందే. ఒకానొక టైంలో బుట్ట బొమ్మ ఇండస్ట్రీని ఏలేసింది. స్టార్ డమ్ తో అదరగొట్టేసింది .
స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది . అయితే ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనే విషయం గురించి మనందరికీ తెలిసిందే. అదే విధంగా హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా టూ మచ్ దారుణంగా ఉంది . కాగా రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పూజ హెగ్డే “కీసి కా భాయ్ కిసీ కా జాన్” అనే సినిమాలో అలరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బాలీవుడ్లో మరో సినిమాకి ఓకే చేసింది . అహన్ శెట్టితో పూజ రొమాన్స్ చేయబోతుందట. ఈ సినిమాకి సంకి అంటూ టైటిల్ ఫిక్స్ చేశారట . ఈ చిత్రాన్ని చాలా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ జూన్లో స్టార్ట్ చేయబోతున్నారట . అంతేకాదు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించేందుకు మూవీ టీమ్ సిద్ధంగా ఉందట. దీనికోసం భారీ సెట్స్ ని కూడా వేసిందట. అంతేకాదు ఈ సినిమాల్లో అహన్ – పూజా మధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలెట్గా మారిపోబోతుందట. కరెక్ట్ గా సినిమాలో రెండు నిమిషాల పాటు పూజా హెగ్డే హాట్ బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతుందట . టాప్ తీసేసి జీకర్దా వెబ్ సిరీస్ లో తమన్నా ఏ విధంగా చేసిందో పూజ అలా ఈ సినిమాలో నటించబోతుందట . ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . హాట్ ఎక్స్పోజింగ్ చేసిన ఇన్నాళ్లు హద్దులు మీరని పూజ ఇప్పుడు ఇలాంటి పని కూడా చేస్తుందా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు..!