Moviesబిగ్ షాకింగ్: చందు సూసైడ్ కి కారణం పవిత్ర జయరాం నా..?...

బిగ్ షాకింగ్: చందు సూసైడ్ కి కారణం పవిత్ర జయరాం నా..? వాళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఉందా..? వెలుగు చూసిన సంచలన నిజాలు..!!

బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న చంద్రకాంత్ అలియాస్ చందు సూసైడ్ చేసుకొని మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం ఒక రోడ్ యాక్సిడెంట్లో స్పాట్లో మరణించిన విషయం తెలిసిందే. ఆ మరణ విషాద ఛాయల నుంచి కోలుకోక ముందే మరొక బుల్లితెర సెలబ్రిటీ ఇలా సూసైడ్ చేసుకొని మరణించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.

త్రినయిని సీరియల్ నటుడు చందు హైదరాబాద్లోని మణికొండలో గల తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు . దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు . ఇటీవల బెంగళూరు నుంచి వస్తూ ఉండగా మహబూబ్ నగర్ వద్ద పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్ కి గురై స్పాట్ లో ఆమె చనిపోయారు . అదే కారులో ఉన్న చంద్రకాంత్ కి గాయాలు మాత్రమే అయ్యాయి. అయితే ఆక్సిడెంట్ జరిగి వారం రోజులు కాకముందే చంద్రకాంత్ సూసైడ్ చేసుకొని మరణించడం ఇప్పుడు సంచలనంగా మారింది .

అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా పవిత్ర జయరాం అదేవిధంగా చందు రిలేషన్ షిప్ లో ఉన్నారట . వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారట . ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అట . ఆ కారణంగానే పవిత్ర జయరాం మరణించిన కారణంగా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడట చందు . ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఇది నిజంగా ఆత్మహత్యేనా..? లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా..? నిజంగానే పవిత్ర జయరాం చందు మధ్య వివాహేతర సంబంధం ఉందా..? అన్న దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news