ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తో ప్రెసెంట్ తారక్ ..దేవర అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి . త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది . అయితే ఈ మూడో షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ ప్లాన్ చేశారట .
నిజానికి లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత తారక్ ఎప్పుడు కూడా టూ రొమాంటిక్ సీన్స్ లో నటించలేదు. ఆఫ్ కోర్స్ అంతకుముందు కూడా అలాంటి సీన్స్ లో పెద్దగా కనిపించలేదు . కానీ అడపాదడప రొమాంటిక్ సీన్స్ లో మాత్రం మెరిశారు. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా రొమాన్స్ కి చెక్ పెట్టేసాడు తారక్ . అయితే ఆఫ్టర్ లాంగ్ టైం జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఒక రొమాంటిక్ సాంగ్లో కనిపించబోతున్నాడు . ఇది ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ సాంగ్ గ అతెరకెక్కిస్తున్నారట కొరటాల శివ .
బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జాన్వి తారక్ ల పై మరొక సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ సాంగ్ చెప్పిన వెంటనే తారక్ నో చెప్పిన ఆ తర్వాత సిచువేషన్ పరిస్థితి చెప్పడంతో తారక్ కొరటాల శివ కోసం ఓకే చేశారట . లక్ష్మీ ప్రణతి కూడా అందుకు ఒప్పుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తారక్ ను రొమాంటిక్ మూడ్లో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . చూద్దాం కొరటాల శివ దేవర టీం ఎలా స్పందిస్తారో..?