సినిమా ఇండస్ట్రీలో ఇల్లీగల్ ఎఫైర్ అనేది చాలా చాలా కామన్ . కొంతమంది స్టార్స్ సెలబ్రిటీస్ అది చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు . ఒక చాక్లెట్ చిన్నపిల్లలకి ఇస్తే ఎంత ఆనందపడతారో.. ఇండస్ట్రీలో ఆ మోజు తో కొట్టుకునే మగాళ్ళకి ఓ హీరోయిన్ కావాల్సిన సుఖం ఇస్తే అంతకంటే ఎక్కువగా ఆనందపడతారు సదరు పైశాచిక పిచ్చోళ్ళు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది.
ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఆ తర్వాత సీనియర్ నటుడుగా మారిపోయిన ఓ పెద్దమనిషి ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోయిన్ తో హద్దులు మీరిపోతున్నారట . ఆమె ఇండస్ట్రీ లోకి రావడానికి పరోక్షకంగా కారణమయ్యాడు ఆ పెద్దమనిషి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ళు ఎంతలా రెచ్చిపోతున్నారు అంటే కార్ వ్యాన్ లోనే బంచిక్ బం చేసేస్తున్నారట . ఇది తెలిసిన ప్రొడక్షన్ టీం కూడా సైలెంట్ గా ఉండిపోతున్నారట .
ఎందుకంటే ఆ నటుడుకి అంత స్టార్ స్టేటస్ ఉంది . అంతేకాదు కోట్ల ఆస్తి కూడా ఉంది. అందుకే చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని ఈ విషయాన్ని వదిలేస్తున్నారట. సోషల్ మీడియాలో సినిమా వర్గాలలో ఇప్పుడు ఈ వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది. అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ నే అయిన మరీ కూతురు వయసు ఉన్న హీరోతో ఇలాంటి పనులా..? ఛీ ఛీ అంటూ మండిపడుతున్నారు జనాలు..!!