ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఓ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి . రీసెంట్గా అల్లు అర్జున్ పాలిటిక్స్ లో పరోక్షకంగా వేలు పెట్టినట్లయితే తన మామయ్య పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్విట్ చేసి ఆ తర్వాత నంద్యాల కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేయడానికి ఏకంగా నంద్యాల వెళ్ళాడు .
ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ బిహేవియర్ పై మండిపడ్డారు. నాగబాబు ఏకంగా పరోక్షంగా మావాడు పగవాడు అనే విధంగా ట్విట్ చేశాడు . ఈ సోషల్ మీడియాలో విషయం ఇప్పుడు హాట్ హాట్గా వైరల్ అవుతుంది. అయితే ఈ ఇష్యూ కారణంగా పుష్ప2 సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.
బన్నీ తెలిసి తెలియక తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆయన కెరియర్ని చిక్కుల్లో పడేలా చేస్తుంది అని త్వరగా బన్నీ స్పందించి క్లారిటీ ఇవ్వకపోతే అటు సుకుమార్ కి ఇటు బన్నీకి కచ్చితంగా భారీ బొక్క తప్పదు అని హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు. దీంతో బన్నీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు అన్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అని తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బన్నీకి నెగిటివ్ గా మారింది..!!