Moviesదేవర సినిమాలో ఆ పాత్ర చనిపోతుందా ..? కొరటాల షాకింగ్ ట్విస్ట్...

దేవర సినిమాలో ఆ పాత్ర చనిపోతుందా ..? కొరటాల షాకింగ్ ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

వామ్మో.. ఏంటిది నిజంగా ఇది నిజమేనా ..? అయితే ఇక ఎన్టీఆర్ అభిమానులకు నిద్ర కూడా పట్టదు. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. ఆచార్య లాంటి బిగ్ చెత్త డిజాస్టర్ తర్వాత ఎంతో ఆశలు పెట్టుకొని హై ఎక్స్పెక్టేషన్స్ తో కొరటాల శివ తరకెక్కిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ నటిస్తుంది . ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు ఎన్టీఆర్ .

అంతేకాదు ఆయన కెరీర్ లో ఫస్ట్ టైం ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా ఈ టైం కి రిలీజ్ అయిపోయి ఉండాలి . కానీ కొన్ని కారణాలు చేత ఈ సినిమా వాయిదా పడింది . దసరా కానుకగా అక్టోబర్ 10 ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో జాన్వి కపూర్ తండ్రిగా నటించబోయే శ్రీకాంత్ ఆమె ఒరిజినల్ తండ్రి కాదట. ఆమె ఒరిజినల్ తండ్రి వేరే ఒక స్టార్ హీరో ఉన్నాడట . ఆ స్టార్ హీరో చనిపోతాడట . ఆ విషయాన్ని దాచి పెట్టి శ్రీకాంత్ జాన్వి కపూర్ ను తన కూతురుగా పెంచుతాడట . అయితే జాన్వి కపూర్ ఒరిజినల్ తండ్రికి దేవరకి మధ్య ఉన్న లింకు ఏంటి..? అనేది కొరటాల శివ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చాడు . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . దేవర సినిమాలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా ..? ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామంటూ వెయిట్ చేస్తున్నామని ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news