ఎస్ ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గ్లోబస్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని బడాబడా ప్రాజెక్టుల్లో భాగమై ఉన్నాడు . రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను షూటింగ్ ఫినిష్ చేశాడు . ఈ సినిమా కోసం ఎంత టైం వేస్ట్ చేసుకున్నాడో రాంచరణ్ మనందరికీ తెలిసిందే. ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాగా రామ్ చరణ్ కి ఇండస్ట్రీలోకి హీరోగా రావడం అసలు ఇష్టం లేదట . మొదటి నుంచి చరణ్ బాగా బిజినెస్ మైండ్ గా ఆలోచిస్తాడట. బిజినెస్ పరంగానే సెటిల్ అవ్వాలని పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని బాగా ఆశపడ్డారట . కానీ ఒకానొక టైంలో నాన్న – బాబాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మనకు కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట. ఆ టైంలోనే హీరోగా అవ్వాలని డిసైడ్ అయ్యారట.
ఒకవేళ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కి అట్రాక్ట్ అవ్వకుండా ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా చరణ్ బిజినెస్ రంగంలోనే ఉండేవాడు అంటున్నారు జనాలు . అంతేకాదు ఇప్పుడు కూడా తాను నటించిన సినిమా హిట్ అయ్యి అవార్డు అందుకుంటే వచ్చే ఆనందం కన్నా .. ఏదైనా బిజినెస్ లో సక్సెస్ అయ్యి లాభాలు వస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడట. ఉపాసన కూడా మంచి బిజినెస్ మైండ్ పర్సన్ కావడంతోనే వీళ్ళిద్దరికి మధ్య లవ్ బాగా సెట్ అయింది అంటున్నారు జనాలు. మొత్తానికి గంతకు తగ్గ బొంతల ఇద్దరు బాగానే సెట్ అయ్యారు . రీసెంట్గా వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది . క్లింకార అంటూ నామకరణం చేశారు . క్షణం కూడా క్లిం కారను వదలకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఉపాసన – రాంచరణ్..!!